వార్తలకు తిరిగి వెళ్లండి

నూజివీడు పట్టణంలోని నెహ్రూపేటలో కూటమి బలపరిచిన టీడీపీ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి బర్రె ఇళయరాజా శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొంటూ, కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి నూజివీడు అభివృద్ధికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

