వార్తలకు తిరిగి వెళ్లండి

నూజివీడు రెవెన్యూ డివిజన్‌లో గడచిన 24 గంటల్లో అత్యధికంగా నూజివీడు మండలంలో 13.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా చాట్రాయి మండలంలో 2.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
ఆగిరిపల్లి మండలంలో 7.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సబ్‌కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తెలిపారు. మిగిలిన మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదన్నారు.
Comments
Loading comments...

