Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్వలో ఘనంగా దేవీ నవరాత్రి పూజలు

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 10:14 AM నారాయణపేటGeneral
నర్వలో ఘనంగా దేవీ నవరాత్రి పూజలు - Udayam
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నర్వ మండలంలోని ఆలయాలు, పూజా మండపాల్లో ఐదో రోజు పూజలు వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో మహిళలకు సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు చేపట్టారు. కుటుంబ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రాత్రంతా జాగరణ చేస్తూ భజనలు నిర్వహించి, అమ్మవారికి మంగళహారతులు సమర్పించారు.

Comments

G
Loading comments...