వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రి, వైద్య కళాశాలకు నిత్యం వందలాది మంది రోగులు, వైద్య, నర్సింగ్ విద్యార్థులు రాకపోకలు సాగిస్తున్నారు. ఆసుపత్రి ప్రారంభమైనా ఇప్పటివరకు బస్టాప్ ఏర్పాటు చేయలేదు.
దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు ఇబ్బందులు పడుతుండగా, విద్యార్థులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి బస్టాప్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

