Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేటలో మాజీ సైనికుల పోటీ

Follow Udayam on Google
Anuroop Oct 26, 2026 11:04 AM శ్రీకాకుళంGeneral
నరసన్నపేటలో మాజీ సైనికుల పోటీ - Udayam
నరసన్నపేట మండలం బొరిగివలస ప్రాదేశిక నియోజకవర్గంలో స్థానిక ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఈ స్థానం నుంచి టీడీపీ తరఫున సుధాకర్, వైసీపీ తరఫున విష్ణు సాయి రమణమూర్తి పోటీ చేస్తున్నారు. ఇద్దరూ మాజీ సైనికులే. దేశం కోసం సరిహద్దుల్లో సేవలందించిన ఇద్దరు మాజీ సైనికులు ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులుగా బరిలోకి దిగడం స్థానికంగా చర్చనీయాంశమైంది. దీంతో ఈ ఎన్నికపై ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...