Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సింహులపేటలో రహదారుల పక్కన పిచ్చి మొక్కల తొలగింపు

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 11:32 AM మహబూబాబాద్ General
నర్సింహులపేటలో రహదారుల పక్కన పిచ్చి మొక్కల తొలగింపు - Udayam
నర్సింహులపేట మండల కేంద్రంలో రహదారుల ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కల తొలగింపు పనులను సర్పంచ్ యాకయ్య పర్యవేక్షించారు. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో గ్రామంలో ఈ పనులు చేపట్టారు. పండుగల సమయంలో గ్రామ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, వేడుకలు సజావుగా నిర్వహించుకునేందుకు మొక్కలను తొలగిస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు.

Comments

G
Loading comments...