వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సీపట్నం మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. కూటమి చైర్మన్ అభ్యర్థిగా స్పీకర్ అయ్యన్న సతీమణి చింతకాయల పద్మావతి తొలి నామినేషన్ దాఖలు చేశారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ఎన్నికల అధికారికి నామినేషన్ సమర్పించారు.
పద్మావతికి డమ్మీ అభ్యర్థిగా ఎంపీ విజయ్ బాబు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల ప్రారంభంతో నర్సీపట్నంలో ఎన్నికల సందడి నెలకొంది.
Comments
Loading comments...

