Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సీపట్నంలో భారీ ట్రాఫిక్ జామ్

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 2:25 PM అనకాపల్లి General
నర్సీపట్నంలో భారీ ట్రాఫిక్ జామ్ - Udayam
నర్సీపట్నంలో శనివారం మధ్యాహ్నం శ్రీ కన్యా జంక్షన్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పెద్ద బొడ్డేపల్లి జంక్షన్ వరకు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. నామినేషన్ల నేపథ్యంలో రాజకీయ నాయకుల ర్యాలీలతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులు ఇబ్బందులు పడగా, వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు.

Comments

G
Loading comments...