Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సీపట్నంలో అన్ని స్థానాల్లో BSP పోటీ

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 3:10 PM అనకాపల్లి General
నర్సీపట్నంలో అన్ని స్థానాల్లో BSP పోటీ - Udayam
నర్సీపట్నం మున్సిపాలిటీ ఎన్నికల్లో 40 వార్డులతో పాటు చైర్‌పర్సన్ పదవికి కూడా బీఎస్పీ అభ్యర్థులను బరిలోకి దింపనున్నట్లు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బొట్టా నాగరాజు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పోటీ చేస్తున్నామని చెప్పారు. శనివారం అన్ని స్థానాలకు నామినేషన్లు దాఖలు చేస్తామని తెలిపారు. పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేసి ఎన్నికల్లో విజయం సాధిస్తాయని నాగరాజు ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...