వార్తలకు తిరిగి వెళ్లండి

నరసాపురం మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం మున్సిపల్ కార్యాలయంలో అధికారులు 10 కౌంటర్లు ఏర్పాటు చేశారు. గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్లలో చెరో ఐదు కౌంటర్లు ఏర్పాటు చేశారు.
వార్డుల వారీగా నామినేషన్లు స్వీకరించనున్నారు. చైర్మన్ పదవికి పోటీ చేసే అభ్యర్థుల కోసం గ్రౌండ్ ఫ్లోర్లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

