వార్తలకు తిరిగి వెళ్లండి

నరసాపురం పట్టణంలోని 18వ వార్డుకు చెందిన పలువురు మహిళలు జనసేనలో చేరారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
పవన్ కళ్యాణ్ ఆశయాలు, జనసేన సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరుతున్నట్లు మహిళలు తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని నాయకర్ పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

