వార్తలకు తిరిగి వెళ్లండి

నరసాపురం జడ్పీటీసీ స్థానానికి వైసీపీ అధికారిక అభ్యర్థి యడ్లపల్లి ఉమాసుధ నామినేషన్ దాఖలు చేశారు. రుస్తుంబాదకు చెందిన ఆమె భీమవరం ఎన్నికల అధికారి కార్యాలయంలో పత్రాలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొని మద్దతు తెలిపారు. మండలంలో పార్టీ విజయానికి కృషి చేస్తానని, స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తానని ఉమాసుధ పేర్కొన్నారు.
Comments
Loading comments...

