Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి

Follow Udayam on Google
Sai Nath Oct 24, 2026 3:52 PM జాతీయంGeneral
నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి - Udayam
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా సెక్టార్‌-125 పరిధిలో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాయ్‌పూర్‌లోని ఐదు టీ, స్నాక్స్‌ దుకాణాలు మంటల్లో చిక్కుకోగా.. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్‌ ఇంజిన్లతో మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలు వెల్లడికావాల్సి ఉంది.

Comments

G
Loading comments...