Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నోట్లతో మహాలక్ష్మిగా దుర్గాదేవి

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 11:09 AM విశాఖపట్నంGeneral
నోట్లతో మహాలక్ష్మిగా దుర్గాదేవి - Udayam
ఆగనంపూడి దుర్గాదేవి ఆలయంలో నవరాత్రి వేడుకల్లో భాగంగా శనివారం అమ్మవారు మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. కరెన్సీ నోట్లతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించడంతో భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

Comments

G
Loading comments...