Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నోబెల్ రాలేదు.. పులిట్జర్ అయినా ఇవ్వాలి: ట్రంప్

Follow Udayam on Google
Harika Oct 22, 2026 2:46 PM అంతర్జాతీయంGeneral
నోబెల్ రాలేదు.. పులిట్జర్ అయినా ఇవ్వాలి: ట్రంప్ - Udayam
నోబెల్ బహుమతి రాకపోవడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు పులిట్జర్ అవార్డు కూడా కోరారు. తన రచనలకు ఆ అవార్డు ఇవ్వాలని సౌత్ కరోలినా ఎన్నికల ర్యాలీలో వ్యాఖ్యానించారు. రష్యా గురించి రాసినవారికి పులిట్జర్ ఇస్తున్నారని ట్రంప్ అన్నారు. జర్నలిజం, సాహిత్యం, సంగీత రంగాల్లో ప్రతిభ చూపినవారికి ఈ అవార్డులు అందిస్తారు..

Comments

G
Loading comments...