Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నంగునూరులో ఘనంగా దుర్గామాత నిమజ్జనం

Follow Udayam on Google
Kiran Oct 23, 2026 10:56 AM సిద్దిపేటGeneral
నంగునూరులో ఘనంగా దుర్గామాత నిమజ్జనం - Udayam
నంగునూరు మండల కేంద్రంలో దుర్గభవాని మాత సేవ సమితి ఆధ్వర్యంలో అమ్మవారి నిమజ్జన వేడుకలు వైభవంగా జరిగాయి. కోలాటాలు, పోతరాజుల విన్యాసాలు, మహిళల డీజే నృత్యాలు, యువత కేరింతలతో శోభాయాత్ర సందడిగా సాగింది. అమ్మవారి మండపం వద్ద వేలంపాట, ఉట్టి కొట్టుడు కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు కమిటీ సభ్యులు పులిహోర ప్రసాదం పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...