వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల 45వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి ఉప్పరి వెంకట రమాదేవి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానికుల సమస్యలను తెలుసుకుని, వార్డు అభివృద్ధి, ప్రజాసేవకు కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు.
ఓటర్లు తమ రెండు ఓట్లను సైకిల్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రమాదేవి కోరారు. ప్రచారంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

