Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల 2వ వార్డులో నాగార్జున నామినేషన్

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 1:59 PM నంద్యాలGeneral
నంద్యాల 2వ వార్డులో నాగార్జున నామినేషన్ - Udayam
నంద్యాల 2వ వార్డు టీడీపీ అభ్యర్థిగా నాగార్జున నామినేషన్ దాఖలు చేశారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన నామినేషన్ సమర్పించారు. తనకు అవకాశం కల్పించిన మంత్రి ఫరూక్‌కు నాగార్జున కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని విజయం సాధించే దిశగా కృషి చేస్తానని, ప్రజల మద్దతుతో ముందుకు సాగుతానని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...