వార్తలకు తిరిగి వెళ్లండి

నందవరంలోని శ్రీ బంగారమ్మ అవ్వ దేవాలయంలో దేవి నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆరో రోజు శుక్రవారం శ్రీ దుర్గా మాతను జ్ఞాన ప్రదాత సరస్వతి దేవి అలంకరణలో విశేషంగా అలంకరించారు.
వేద పండితులు అనిల్ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
Comments
Loading comments...

