వార్తలకు తిరిగి వెళ్లండి

నందికొట్కూరు మున్సిపల్ ఛైర్పర్సన్ అభ్యర్థిగా వైసీపీ తరఫున షేక్ ఫాతిమాబీని ఖరారు చేశారు. పార్టీ సమన్వయకర్త డా. ధారా సుధీర్, రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆమె అభ్యర్థిత్వాన్ని బలపరిచారు.
ఫాతిమాబీ వైసీపీ నందికొట్కూరు టౌన్ ప్రెసిడెంట్ షేక్ మన్సూర్ అహ్మద్ సతీమణి. ఆమె శనివారం నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
Comments
Loading comments...

