వార్తలకు తిరిగి వెళ్లండి

నందిగామ మయూరి థియేటర్ రోడ్డులో వైసీపీ నేతలు, శక్తి స్క్వాడ్ యువకులు సహా 10 కుటుంబాలు టీడీపీలో చేరాయి. మంత్రాల నాగయ్య, మల్లయ్య ఆధ్వర్యంలో జరిగిన చేరికలకు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హాజరై కండువాలు కప్పి ఆహ్వానించారు.
కూటమి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విశ్వాసంతో టీడీపీలో చేరినట్లు తెలిపారు.
Comments
Loading comments...

