వార్తలకు తిరిగి వెళ్లండి

పటాన్చెరు మండలం నందిగామలో నూతనంగా నిర్మించిన గౌడ్ హాస్టల్ భవనాన్ని శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ఇన్ఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.
హాస్టల్ ద్వారా విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని వారు తెలిపారు. విద్యార్థుల చదువుకు అనుకూలమైన వాతావరణం కల్పించడంలో ఈ భవనం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

