వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి బలపరిచిన బీజేపీ అభ్యర్థి తొర్లికొండ సీతారామయ్య నందిగామ మున్సిపాలిటీ 1వ వార్డులో ప్రచారం నిర్వహించారు. జంగాల నరసింహారావు కుటుంబంతో పాటు ఓటర్లను కలిసి మద్దతు కోరారు.
మున్సిపాలిటీ నిధులు రూ.19 కోట్లతో, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సహకారంతో వార్డును సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని సీతారామయ్య తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

