వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లవెల్లిలో జాగృతి యూత్ ఆధ్వర్యంలో నవరాత్రుల్లో పూజలందుకున్న దుర్గామాత చీరను గురువారం వేలం వేశారు. ఈ వేలంలో దొడ్డమోని వెంకటేశ్ రూ.2,05,116కు చీరను దక్కించుకున్నారు.
గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం దుర్గామాత శోభాయాత్రను ప్రారంభించారు.
Comments
Loading comments...

