Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లమాడలో వైసీపీ ఎన్నికల ప్రచారం

Follow Udayam on Google
Anuroop Oct 26, 2026 11:47 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
నల్లమాడలో వైసీపీ ఎన్నికల ప్రచారం - Udayam
నల్లమాడ మండలం చెరువువాండ్లపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో వైసీపీ అభ్యర్థులు గ్రామదేవతకు ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. జడ్పీటీసీ అభ్యర్థి డి.చంద్రకళ బాయి, ఎంపీటీసీ-2 సభ్యురాలు పరకాల నవ్యశ్రీ పాల్గొన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తమను గెలిపించాలని అభ్యర్థులు కోరారు. ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ ఆదినారాయణ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...