వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటాపూర్ మండలంలోని నల్లగుంట–పాలంపేట గ్రామాల మధ్య పూలమాటుపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం ఇంకా నెరవేరలేదు. వర్షాకాలంలో వరద ఉధృతితో ఈ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోతున్నాయి.
రవాణా ఇబ్బందులను తొలగించేందుకు పూలమాటుపై హై లెవల్ బ్రిడ్జి నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

