వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలోని నల్లచెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో మళ్లీ ఆక్రమణలు చోటుచేసుకుంటున్నాయి. చెరువు భూముల్లో నిర్మాణాలు చేపట్టడం, మట్టి పోసి నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయ నేత బంధువు చెరువులు, ప్రభుత్వ భూములను ఆక్రమించి విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ విషయాన్ని స్థానికులు ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
Comments
Loading comments...

