వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాలలో ఎల్‌నినో ప్రభావం, కరువు పరిస్థితులపై అవగాహన కల్పించేందుకు ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు ఐబీ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా నినాదాలు చేశారు.
ప్రకృతిని పట్టించుకోకపోవడం వల్ల విపత్కర పరిస్థితులు ఎదురవుతున్నాయని విద్యార్థులు పేర్కొన్నారు. కరువును సమిష్టిగా ఎదుర్కొంటూ పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నార
Comments
Loading comments...

