Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండలో వ్యాపారులకు సైబర్‌ మోసం

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 12:02 PM నల్గొండGeneral
నల్గొండలో వ్యాపారులకు సైబర్‌ మోసం - Udayam
నల్గొండలో సైబర్‌ నేరగాళ్లు గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా వ్యాపారుల వివరాలు సేకరించి, తెలిసినవారిలా ఫోన్‌ చేసి అత్యవసరంగా డబ్బులు కావాలని నమ్మిస్తున్నారు. ఇలా ఓ వ్యాపారి నుంచి రూ.20 వేలు కాజేశారు. మోసాన్ని గుర్తించిన బాధితుడు నల్గొండ వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అపరిచితుల ఫోన్‌ కాల్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...