వార్తలకు తిరిగి వెళ్లండి

తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న అమ్మవారి విగ్రహాలు నిమజ్జనం తర్వాత నల్గొండలోని వల్లభరావు చెరువులో తేలియాడుతున్నాయి. చెరువులో నీరు తక్కువగా ఉండటంతో విగ్రహాలు పూర్తిగా మునగకుండా, కరగకుండా కనిపిస్తున్నాయి.
పట్టణంలోని పలు ప్రాంతాల నుంచి విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చి చెరువులో నిమజ్జనం చేశారు. నీరు సరిపోకపోవడంతో విగ్రహాలు సగం మాత్రమే మునిగాయి.
Comments
Loading comments...

