వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ పత్రాలతో అక్రమంగా ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. కుత్బుల్లాపూర్ పరిధిలోని జీడిమెట్లలో సర్వే నంబర్లు 192, 193లో నకిలీ యూఎల్సీ క్లియరెన్స్ పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేసినట్లు గుర్తించారు.
రూ.6 లక్షలు తీసుకుని రెండు అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి నకిలీ డాక్యుమెంట్లు, స్టాంప్ పేపర్లను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

