Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ నంబర్‌ప్లేట్లపై చర్యలు

Follow Udayam on Google
Shruthi Oct 19, 2026 7:56 PM హైదరాబాద్General
నకిలీ నంబర్‌ప్లేట్లపై చర్యలు - Udayam
హైదరాబాద్‌లో నకిలీ నంబర్‌ప్లేట్లతో వాహనాలు నడుపుతున్న 100 మందిపై ట్రాఫిక్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేశారు. చలాన్ల నుంచి తప్పించుకునేందుకు కొందరు నకిలీ నంబర్లు వాడుతున్నట్లు గుర్తించారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో 88 బైక్‌లు, 12 కార్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రిజిస్ట్రేషన్ నంబర్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు తనిఖీలు మరింత ముమ్మరం చేస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...