వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 37లోని ‘కార్పే డైమ్’ పబ్ను నిర్ణీత సమయం దాటినా తెరిచి ఉంచడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 14న అర్ధరాత్రి 12.15 గంటలకు తనిఖీల్లో నిబంధనల ఉల్లంఘనను గుర్తించారు.
పబ్ యజమాని అఖిల్ నాయుడు, మేనేజర్ నాగరాజుచారిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

