వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ బస్టాండ్లో బస్సుల సమాచారం కోసం ప్రత్యేక విచారణ ఫోన్ నంబర్ ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ పండరి తెలిపారు. వివిధ ప్రాంతాలకు బస్సుల రాకపోకల సమయాలు, సర్వీసులు, రిజర్వేషన్ వివరాల కోసం 73828 42265 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు.
ప్రయాణికులు ఈ సేవను వినియోగించుకుని అవసరమైన సమాచారాన్ని పొందవచ్చని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

