Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్భయంగా నామినేషన్లు వేయండి: ఆర్వో

Follow Udayam on Google
Sai Nath Oct 23, 2026 3:38 PM పల్నాడు General
నిర్భయంగా నామినేషన్లు వేయండి: ఆర్వో - Udayam
రొంపిచర్ల మండలంలో ఎంపీటీసీ నామినేషన్ల దాఖలుకు శుక్రవారం చివరి రోజని రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాసులు తెలిపారు. సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని పేర్కొంటూ, అభ్యర్థులు నిర్భయంగా నామినేషన్లు దాఖలు చేసుకోవాలని సూచించారు. నామినేషన్‌ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆర్వో తెలిపారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడినా సృష్టించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

Comments

G
Loading comments...