వార్తలకు తిరిగి వెళ్లండి

ఆధునిక జీవనశైలితో వెన్నెముక సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో, హైదరాబాద్ నిమ్స్ వైద్యులు ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ద్వారా శాశ్వత పరిష్కారం చూపుతున్నారు. చిన్న రంధ్రంతో ఎలాంటి నొప్పి లేకుండా స్లిప్ డిస్క్, సయాటికా వంటి సమస్యలకు చికిత్స అందిస్తున్నారు.
కార్పొరేట్ ఆసుపత్రుల్లో లక్షల ఖర్చయ్యే ఈ అత్యాధునిక వైద్యాన్ని నిమ్స్లో ఆరోగ్యశ్రీ తదితర పథకాల ద్వారా ఉచితంగా అందిస్తున్నారు.
Comments
Loading comments...

