వార్తలకు తిరిగి వెళ్లండి

కుందుర్పి మండలం నిజవల్లి గ్రామంలో ఎంపీటీసీ స్థానానికి టీడీపీ నుంచి తోడికోడళ్లు సిద్దేశ్వరి, శాంతమ్మ నామినేషన్లు దాఖలు చేశారు. ఎస్సీ మహిళకు స్థానం రిజర్వు కావడంతో తొలుత సిద్దేశ్వరి నామినేషన్ వేయగా, అనంతరం శాంతమ్మ కూడా సమర్పించారు.
చంటి బిడ్డలతో వచ్చి ఇద్దరూ నామినేషన్లు దాఖలు చేయడం స్థానికంగా ఆసక్తికరంగా మారింది.
Comments
Loading comments...

