వార్తలకు తిరిగి వెళ్లండి

వర్గల్లోని శ్రీ విద్యా సరస్వతి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు నిజరూప విద్యా సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
Comments
Loading comments...

