వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాంసాగర్ ప్రాజెక్టులో గురువారం ఉదయం 6 గంటలకు 9.857 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు కాగా, ప్రస్తుతం 1,398.54 అడుగులుగా నమోదైంది.
గత ఏడాది ఇదే సమయానికి 17.802 టీఎంసీల నీరు ఉండగా, ప్రస్తుతం నిల్వ తగ్గింది. గత 24 గంటల్లో ప్రాజెక్టులోకి నీటి ఇన్‌ఫ్లో నమోదు కాలేదు.
Comments
Loading comments...

