వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాంసాగర్ ప్రాజెక్టులో సోమవారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 1,398.40 అడుగులుగా నమోదైంది. ప్రాజెక్టులో 9.720 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు కాగా, నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు.
గత 24 గంటల్లో ప్రాజెక్టులోకి నీటి ఇన్ఫ్లో లేదు. ప్రధాన కాలువ ద్వారా 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, ఆవిరి రూపంలో 165 క్యూసెక్కుల నీటి నష్టం నమోదైంది.
Comments
Loading comments...

