వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాంపేట మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ సమీపంలో అర్ధరాత్రి కారు లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. విజయవాడ నుంచి నిజామాబాద్ వెళ్తున్న ఎర్టిగా కారులో పది మంది ఉండగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
108 సిబ్బంది క్షతగాత్రులను రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్‌కు తీసుకెళ్లారు.
Comments
Loading comments...

