Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్‌లో రేపు విశ్వబ్రాహ్మణ సభ

Follow Udayam on Google
Kiran Oct 24, 2026 11:28 AM నిజామాబాద్General
నిజామాబాద్‌లో రేపు విశ్వబ్రాహ్మణ సభ - Udayam
నిజామాబాద్‌ నగరంలోని అంబేడ్కర్‌ భవన్‌లో ఆదివారం విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం ఆవిర్భావ సభ నిర్వహించనున్నట్లు జిల్లా నాయకుడు గోపాలకృష్ణ ఆచార్య తెలిపారు. సభకు ధర్మపీఠం రాష్ట్ర సంచాలకులు బ్రహ్మశ్రీ డాక్టర్‌ స్వాములపల్లి చిరంజీవాచార్యులు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. జిల్లాలోని విశ్వబ్రాహ్మణ హిందూ బంధువులు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...