వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ నగరంలోని దుబ్బ ప్రాంతం అరుంధతినగర్‌లో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో త్రీటౌన్ ఎస్సై హరిబాబు సిబ్బందితో కలిసి దాడి చేశారు.
ఈ దాడిలో రూ.14 వేల నగదు, ఆరు సెల్‌ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Loading comments...

