Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీటిని వృథా చేస్తే రూ.5 వేల జరిమానా.. జలమండలి హెచ్చరిక

Follow Udayam on Google
Shruthi Oct 24, 2026 8:27 PM హైదరాబాద్General
నీటిని వృథా చేస్తే రూ.5 వేల జరిమానా.. జలమండలి హెచ్చరిక - Udayam
హైదరాబాద్‌లో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని వృథా చేస్తే నవంబర్ 1 నుంచి రూ.5 వేల జరిమానా విధించాలని జలమండలి నిర్ణయించింది. అదే ట్యాంకర్ రెండోసారి నిబంధనలు ఉల్లంఘిస్తే రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని ఎండీ అశోక్‌రెడ్డి హెచ్చరించారు. నీటి లీకేజీలు, మూతలు సరిగా లేని ట్యాంకర్లలో నీటిని నింపవద్దని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...