వార్తలకు తిరిగి వెళ్లండి

స్టేషన్ ఘన్‌పూర్ మండలం నమిలిగొండలో నీటి ఎద్దడితో పంట పొలాలు ఎండిపోతున్నాయి. సాగునీరు లేక పచ్చగా ఉండాల్సిన పొలాలు బీడువారగా, పంటలు పండాల్సిన భూముల్లో పశువులు మేత మేస్తున్నాయి.
పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దుర్భర కరువు పరిస్థితులను గతంలో ఎన్నడూ చూడలేదని వాపోతున్నారు.
Comments
Loading comments...

