Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీళ్ల బకెట్‌లో పడి చిన్నారి మృతి

Follow Udayam on Google
Shruthi Oct 24, 2026 7:43 AM హైదరాబాద్General
నీళ్ల బకెట్‌లో పడి చిన్నారి మృతి - Udayam
హైదరాబాద్‌లోని సూరారం పోలీస్‌స్టేషన్ పరిధిలో నీళ్ల బకెట్‌లో పడి ఏడాదిన్నర చిన్నారి దివాంశి కుమారి మృతి చెందింది. పండుబస్తీలో గురువారం సాయంత్రం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు నీళ్లతో నిండిన బకెట్‌లో పడిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు.

Comments

G
Loading comments...