Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిడదవోలులో వైసీపీ అభ్యర్థిపై సస్పెన్స్

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 10:33 AM తూర్పుగోదావరి General
నిడదవోలులో వైసీపీ అభ్యర్థిపై సస్పెన్స్ - Udayam
నిడదవోలు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. గురువారమే అభ్యర్థికి నామినేషన్ పత్రాలు అందజేసి సిద్ధంగా ఉంచినట్లు సమాచారం. రిజర్వేషన్లు, మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో చివరి నిమిషంలో ఇబ్బందులు రాకుండా పార్టీ నాయకత్వం గోప్యత పాటిస్తున్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...