Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిడదవోలులో నేడు MPTC నామినేషన్ల పరిశీలన

Follow Udayam on Google
Anuroop Oct 24, 2026 11:11 AM తూర్పుగోదావరి General
నిడదవోలులో నేడు MPTC నామినేషన్ల పరిశీలన - Udayam
నిడదవోలు నియోజకవర్గంలోని మూడు మండలాల్లో 62 MPTC స్థానాలకు దాఖలైన 316 నామినేషన్ల పరిశీలన నేడు ఉదయం 8:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ నెల 27న సాయంత్రం 5 గంటలకు తుది జాబితా ప్రకటించనున్నారు. స్క్రూటినీ సమయంలో అభ్యర్థితో పాటు ప్రతిపాదకుడు, మరో వ్యక్తిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...