వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపాలిటీ ఎన్నికలు తాత్కాలికంగా వాయిదా పడటంతో నిడదవోలులో ప్రచార జోరుకు బ్రేక్ పడింది. ఈ నెల 25 వరకు తుది జాబితా ప్రకటించవద్దని, ఎన్నికల సన్నాహాలు నిలిపివేయాలని ఈసీ ఆదేశించింది.
దీంతో అధికారులు, అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. గురువారం ఉదయం వార్డుల్లో ప్రచారానికి సిద్ధమైన నేతలు కార్యక్రమాలను నిలిపివేసి పార్టీ కార్యాలయాల్లో సమావేశాలు నిర్వహించారు.
Comments
Loading comments...

