వార్తలకు తిరిగి వెళ్లండి

నిడదవోలు మున్సిపాలిటీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. జనరల్ కేటగిరీలో పోటీ చేయాలనుకున్న ఆశావహులు పార్టీ కోసం భారీగా ఖర్చు చేసినట్లు సమాచారం. ఛైర్పర్సన్ పదవి ఎస్సీ మహిళకు కేటాయించడంతో తమకు అనుకూలంగా ఉండే అభ్యర్థులను గెలిపించుకునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు కొందరు ఒప్పంద పత్రాలు కూడా సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వివరాలపై అధికారిక ధ్రువీకరణ లేదు.
Comments
Loading comments...

